ETV Bharat / state

'అనకాపల్లిలోని ప్రభుత్వాసుపత్రి రోగుల కష్టాలు తీర్చండి' - visaka

అనకాపల్లిలో ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచడానికి విశాక జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన నేతలు చింతల పార్థసారథి, అభ్యర్థి పరుచూరి భాస్కరరావు కోరారు.

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగు పరచాలి....
author img

By

Published : Apr 24, 2019, 4:57 PM IST

Updated : May 31, 2019, 2:31 PM IST

'అనకాపల్లిలోని ప్రభుత్వాసుపత్రి
విశాఖ జిల్లా అనకాపల్లిలోని ప్రభుత్వాసుపత్రి ఆసుపత్రిని జనసేన నాయకులు చింతల పార్థసారతి, పరుచూరు భాస్కరరావు సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. తగినంత వైద్య సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వంద పడకల ఆసుపత్రిని...జిల్లా ఆసుపత్రిగా మార్చినప్పటికీ అందుకు తగ్గట్టుగా సిబ్బంది నియామకం చేపట్టలేదని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి... ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.

Intro:కృష్ణా జిల్లా మైలవరం అకాల వర్షాల నేపథ్యంలో స్థానిక మార్కెట్ యార్డ్ లో ని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆపద్ధర్మ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన నా మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ జలాలతో ప్రాంతంలో లో రైతులు రెండు పంటలు పుష్కలంగా పండించాడని వాటిని విక్రయించే వరకు వారికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికార అండగా ఉండాలని సూచించారు వాతావరణం మారుతున్న తరుణంలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూడాలని అందుకు అనుగుణంగా కొనుగోలు వేగవంతం చేయాలని ఎక్కువ లారీలను అందుబాటులో ఉంచాలని మార్కెట్ కమిటీ అధికారులు కోరారు

Body:మైలవరం మార్కెట్ యాడ్ ను సందర్శించిన దేవినేని ఉమామహేశ్వరరావు

Conclusion:అకాల వర్షాల నేపథ్యంలో లో స్థానిక మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆపద్ధర్మ తెలంగాణ శాఖ మంత్రి ఇ దేవినేని ఉమామహేశ్వరరావు
Last Updated : May 31, 2019, 2:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.