- సంక్రాంతి కంటే ముందే.. అక్కడ సంబరం మొదలైంది
Cattle Festival: సంక్రాంతి వచ్చిందంటే ఊర్లలో కుర్రాళ్ల జోరు మామూలుగా ఉండదు. ఇక తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో పశువుల పండుగ మొదలవడంతో.. రంకలేసే కోడెగిత్త కొమ్ములొంచేందుకు.. కుర్రాళ్లు సిద్దం అయ్యారు. కోడెగిత్త మెడలు వంచి దాని కొమ్ములకు కట్టిన బహుమతిని సొంతం చేసుకునేందుతు యువత పోటీపడ్డారు.
- కబడ్డీ పోటీల్లో విషాదం.. ఆడుతూ యువకుడు మృతి
Young Man Died In Kabaddi Game : విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేళ నిర్వహించిన కబడ్డీ పోటీలు విషాదాన్ని మిగిల్చాయి. ఎంతో ఉత్సహంతో ఆటగాళ్లు ఈ పోటీలలో పాల్గొన్నారు. పలు గ్రామల మధ్య నిర్వహించిన ఈ పోటీలలో పాల్గొన్న యువకుడు గాయపడి ప్రాణాలు కోల్పొయాడు.
- గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షలు సరిపోవడం లేదు: కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు
NTR District Collector S.Dilli Rao Comments: అనుకున్న పలితాలు సాధించాలంటే ఆర్థిక వనరులతో పాటు.. సరైన ప్రాంతాలను ఎంపిక చేసినప్పుడే సాధ్యమవుతుందన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. అంతేగానీ మొక్కుబడిగా పనులను చేపడితే.. లక్ష్యాలు చేరుకోలేమని స్పష్టం చేశారు.
- కేక్ కట్ చేస్తుండగా వివాదం.. ఆ తర్వాత ఏమైందంటే..!
One Man Killed : తూర్పు గోదావరి జిల్లాల్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని అనుకున్న ఆ కుటుంబంలో అతని హత్యతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
- మంత్రిపై లైంగిక వేధింపుల కేసు.. బాధ్యతల నుంచి తప్పుకున్న మినిస్టర్
హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఫిర్యాదు చేశారు. కాగా, తన పరువు తీయడానికే ఇలా కుట్ర పన్నారంటూ మంత్రి ఈ ఆరోపణలను ఖండించారు. దర్యాప్తు జరిగేంత వరకు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
- రెండేళ్ల నిషేధం తర్వాత 'భీమా కోరెగావ్'లో వేడుకలు.. భారీగా జనం
రెండేళ్ల నిషేధం తర్వాత జరిగిన భీమా కోరెగావ్ యుద్ధ వార్షికోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. యుద్ధస్మారక చిహ్నం వద్ద ప్రార్థనలు నిర్వహించారు.
- క్షిపణి పరీక్షతో కిమ్ న్యూఇయర్ వేడుక... ఈ ఏడాది మరింత దూకుడు!
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్... నూతన సంవత్సరానికి తనదైన శైలిలో స్వాగతం పలికారు. ప్రపంచ దేశాలు బాణసంచా పేలుళ్లతో కొత్త ఏడాదిలో అడుగుపెడితే కిమ్ మాత్రం క్షిపణి ప్రయోగంతో నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.
- లక్షలాది బిర్యానీలతో 2023కి టేస్టీ వెల్కమ్.. బావర్చీలో నిమిషానికి రెండు.. స్విగ్గీ రికార్డ్!
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆహార ప్రియులు అత్యధికంగా బిర్యానీని ఆరగించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. హైదరాబాదీ బిర్యానీకే అత్యధిక కస్టమర్లు మొగ్గు చూపినట్లు పేర్కొంది.
- బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి పంత్ దూరం.. వికెట్ కీపర్‌గా వారిద్దరికీ ఛాన్స్!
పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్లను ఎంచుకోవడం ఇప్పుడు సెలెక్షన్ కమిటీకి సవాలుగా మారింది. దీంతో అతన్ని రిప్లేస్ చేసే వ్యక్తి కోసం కమిటీ సన్నాహాలు చేస్తోంది.
- పోస్టర్లో అలా.. వేడుకల్లో ఇలా.. 2023కి రణబీర్ కిక్ స్టార్ట్..!
ఓ వైపు 2022కు స్వీట్‌గా బై చెప్పిన రణ్‌బీర్-ఆలియా నయా సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2022 తనకు మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ తగ్గేదే లే అంటూ ఓ నయా లుక్‌తో ఫ్యాన్స్ ముందుకొచ్చాడు రణ్‌బీర్. ఆ లుక్ ఏంటో ఓ సారి చూసేద్దామా..