విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భాజాపా అభ్యర్థి ప్రచారం
విశాఖ ఉత్తరలో... విజయంపై భాజపా విశ్వాసం! - విశాఖ ఉత్తర నియోజకవర్గం
గడచిన ఐదేళ్లలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై ప్రజల సంతృప్తిగా ఉన్నారని ఆ నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణు కుమార్ రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని 39వ వార్డులో పర్యటించారు.

భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ప్రచారం
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భాజాపా అభ్యర్థి ప్రచారం
Intro:గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గురజాల శాసనసభ శ్రీనివాస రావు తనయుడు సాయి నిఖిల్ ఈరోజు పిడుగురాళ్ల లో 11వ వార్డులో ప్రచారంలో పాల్గొన్నారు
Body:ప్రచార భాగంలో వార్డు లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరము ఇంటింటికి తిరిగి ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు ఎక్కడ నుండి వచ్చిన వ్యక్తులకు ఇక్కడ గెలిచే అవకాశం లేదని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారని రానున్న కాలంలో గురజాలలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా జెండా ఎగర వేస్తున్నామని సాయి నిఖిల్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Conclusion:ప్రజలు కూడా అభివృద్ధి వైపే ఉండాలని రానున్న కాలంలో మరింత అభివృద్ధికి తోడ్పడాలని కార్యకర్తలకు వివరించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా నుండి వి సైదాచారి ఈ టీవీ భారత్ పిడుగురాళ్ల.9949449423.