ETV Bharat / state

సొంత పార్టీలోనే రగడ.. బొత్సపై వైకాపా కార్యకర్తల ఆగ్రహం - vishaka

వైకాపా నేత బొత్స సత్యనారాయణ ప్రెస్​మీట్​లో రగడ చోటు చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు ఆందోళన చేశారు.

బొత్స సత్యనారాయణ
author img

By

Published : Apr 9, 2019, 4:47 PM IST

వైకాపా నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ లో రగడ చోటు చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు ఆందోళన చేశారు. తమను కనీసం పట్టించుకోవట్లేదని 22వ డివజన్ కు చెందిన వైకాపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

ఓటరు అవగాహన కోసం బ్యాండ్​ బాజా 'బరాత్'!

Intro:Ap_gnt_61_09_runamafi_farmers_happy_avb_g4

Anchor : రాష్ట్ర ప్రభుత్వం 4వ విడత రుణమాఫీ రైతుల ఖాతాలలో జమచేయడంతో బ్యాంకులు రైతులతో కిటకిటలాడయి. ప్రభుత్వం చేస్థానన్న రుణమాఫీ చేసి చూపించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో బ్యాంకుల వద్ద రైతులు బారులు తీరారు. చంద్రబాబు రైతు పక్షపాతి అని ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత రైతులు, మహిళలపై ఉందన్నారు.

Body:బైట్ : 1 చెన్నుపాటి శ్రీనివాసరావు, రైతు, పెద్దివారిపాలెం
2. కొసన అంకమ్మరావు, కాకుమాను
3. శ్రీను , కొండపాటూరు

Conclusion:end..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.