'సరిలేరు నీకెవ్వరు'లో ఆఖరి 15నిమిషాలు ఇలా ఉంటాయట..! - updates of sarileru nikevaru
వరుస విజయాలతో దూసుకెళుతున్న దర్శకుడు అనీల్ రావిపూడి విశాఖ వచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై ఆసక్తిర విషయాలను 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు. సినిమా ఆఖరి 15 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడి మనసుకు హత్తుకుపోయేలా... ఆలోచింపజేసేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.