ETV Bharat / state

తరగతుల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం - ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్తలు

ఏయూలో ఫైన్​ఆర్ట్స్​ విభాగంలో తరగతులను నిర్వహించే విషయంలో విశ్వవిద్యాలయం త్వరలోనే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఆ విభాగాధిప‌తి ఆచార్య సీఎస్ఎన్ ప‌ట్నాయ‌క్ వెల్ల‌డించారు.

patnaik
ఆచార్య సీఎస్ఎన్ ప‌ట్నాయ‌క్
author img

By

Published : Oct 10, 2020, 11:33 AM IST

ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యంలో ఫైన్​ ఆర్ట్స్ విభాగంలో త‌ర‌గ‌తులను నిర్వ‌హించే విష‌యంలో యూనివర్సిటీ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఆ విభాగాధిప‌తి ఆచార్య సీఎస్ఎన్ ప‌ట్నాయ‌క్ వెల్ల‌డించారు.

ఇది పూర్తిగా ప్రాక్టిక‌ల్ త‌ర‌హా కోర్స్ కావ‌డం వ‌ల్ల అన్​లైన్​లో నిర్వ‌హించ‌డం ఎంత‌వ‌ర‌కు సాధ్య‌ప‌డుతుంద‌న్న అంశాన్ని విశ్వ‌విద్యాల‌యం ప‌రిశీలిస్తోంద‌ని ఆయన చెప్పారు. బిఎఫ్ఎ, ఎంఎఫ్ఎ ప్ర‌వేశాలు త్వ‌ర‌లోనే నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిపారు.

ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో ప్రిన్సిపాల్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.