ETV Bharat / state

'కొవిడ్‌ బాధితులకు అనుగుణంగా కేర్‌ సెంటర్‌లు ఏర్పాటు'

author img

By

Published : Jul 18, 2020, 4:51 PM IST

కరోనాను అవసరమైన చర్యలను తప్పనిసరిగా పాటించవలసిన బాధ్యత ప్రజలపై ఉందని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి సుధాకర్ స్పష్టం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పెరుగుతున్న కొవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్యకు అనుగుణంగా కోవిడ్ కేంద్రాలను, ఆసుపత్రుల్లో పడకలను పెంచినట్లు ఆయన చెప్పారు.

andhra medical college principal
'కొవిడ్‌ బాధితులకు అనుగుణంగా కేర్‌ సెంటర్‌లు ఏర్పాటు'
'కొవిడ్‌ బాధితులకు అనుగుణంగా కేర్‌ సెంటర్‌లు ఏర్పాటు'

రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. విశాఖ జిల్లాలో పెరుగుతున్న కొవిడ్‌ బాధితుల సంఖ్యకు అనుగుణంగా కొవిడ్‌ కేంద్రాలను, ఆస్పత్రిల్లో పడకల సంఖ్యను పెంచినట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సుధాకర్‌ వెల్లడించారు. భౌతికదూరం పాటించడం, మాస్క్‌ తప్పనిసరిగా ధరించడం వల్లే వైరస్​ వ్యాప్తిని అరికట్టవచ్చంటున్న సుధాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇవీ చూడండి-'ఆయుర్వేదమే కరోనాను తరిమే ఔషధం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.