విశాఖ బీచ్లో అన్నమయ్య ట్రస్ట్ నేతృత్వంలో అన్నమయ్య 611వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీచ్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి సంకీర్తనలతో నివాళి అర్పించారు. అన్నమయ్య 12వ తరానికి చెందిన హరినారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజ అనంతరం.. కృతులను ఆలపించారు. సెంచరియన్ విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య జి ఎస్ యన్ రాజు, విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.
ఇవీ చదవండి
'వైకాపాలో చేరిక'పై గంటా శ్రీనివాసరావు ఏమన్నారంటే?
.