మాస్కు ధరించకుండా బయటకు వస్తున్న ప్రజలకు విశాఖ జిల్లా అనకాపల్లి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని గుర్తించి రూ. 100 జరిమానా విధిస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.
ఇదీ చదవండి : 'మాస్కు లేకుండా బయటికొస్తే కఠిన చర్యలు తప్పవు'