అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి. సత్యవతి తన రెండు నెలల జీతాన్ని కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యలకు విరాళంగా అందజేశారు. ఒక నెల జీతాన్ని పీఎం సహాయ నిధికి, మరో నెల జీతం సీఎం సహాయనిధికి అందజేసినట్లు ఆమె తెలిపారు. కరోనా వైద్య పరీక్షల కోసం రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్కు సత్యవతి లేఖ రాశారు.
ఇదీ చదవండి: సామాజిక దూరానికి గొడుగు సిద్ధాంతం