విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ వాక్సిన్ను డీఎస్పీ శ్రావణి తీసుకున్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన వారందరూ కొవిడ్ వాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: