విశాఖ జిల్లా అనకాపల్లి ప్రధాన రహదారిలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి రాత్రి సమయంలో హల్చల్ చేశాడు. పగిలిన బీరు సీసా మెడపై పెట్టుకుని పొడుచుకుంటానంటూ హడావిడి చేశాడు. అటుగా వెళ్తున్న వాళ్లు భయాందోళనలకు గురయ్యారు.
ఈ విషయంపై పోలీసులు స్పందించారు. అతనికి మతి స్థిమితం సరిగా లేదని.. ఇంతకు ముందు సైతం ట్రాఫిక్ సిగ్నల్ పగలగొట్టాడని పట్టణ సీఐ భాస్కరరావు వివరించారు. ఈ విషయంపై ఇప్పటికే కేసు చేయగా... నేడు మరో కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: