ETV Bharat / state

విశాఖలో అమూల్యం.. మిల్లెట్​ కిచెన్​ - vishaka

విశాఖలో చిరుధాన్యాలకు సంబంధించిన అమూల్యం మిల్లెట్ కిచెన్​ను లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు రావాలని సూచించారు.

విశాఖలో అమూల్యం మిల్లెట్​ కిచెన్​
author img

By

Published : May 11, 2019, 12:46 PM IST

Updated : May 11, 2019, 1:22 PM IST

విశాఖలో అమూల్యం మిల్లెట్​ కిచెన్​

పది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ సంపదను పెంచే ఉత్పత్తులపై ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరముందని లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విశాఖలో చిరుధాన్యాలకు సంబంధించిన అమూల్యం మిల్లెట్ కిచెన్​ను ఆయన ప్రారంభించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు రావాలని సూచించారు. ప్రపంచ మార్కెట్​ను శాసించే ఆహారధాన్యాల ఉత్పత్తికి రైతులు చొరవ చూపాలని కోరారు. పదిమందికి అన్నంపెట్టే వ్యవసాయాన్ని, ఉపాధి మార్కెట్ అవకాశాలను పెంచే వాటిపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

ఇదీ చదవండి

కొత్త జట్టు సభ్యులను ప్రజలే ఎంపిక చేస్తారు'

Intro:ap_knl_31_11_mahila_athmahathya_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని తిరుమల నగర్ లో పావని అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త శేఖర్ కొట్టి చంపి పంకాకు ఉరి వేసుకొని చనిపోయినట్లు చిత్రికరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని పట్టణ సీఐ శ్రీధర్ చేరుకొని విచారిస్తున్నారు.

Body:వివాహిత

Conclusion:అనుమానాస్పద స్థితిలో మృతి
Last Updated : May 11, 2019, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.