విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మి... కార్యాలయంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళి అర్పించారు. వర్దంతి సందర్భంగా పూలమాల వేశారు. విప్లవ వీరుడు అల్లూరి నడయాడిన ప్రాంతంలో ఉద్యోగం చేయటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. నర్సీపట్నం తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: