ETV Bharat / state

పవన్ ఆశయాలు నచ్చే...! - అన్ని వర్గాలను అలరించేలా జనసేన మేనిఫెస్టో

పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చే... జనసేనలో చేరానని ఆ పార్టీ అనకాపల్లి లోక్​సభ అభ్యర్థి చింతల పార్థసారథి తెలిపారు.

అన్ని వర్గాలను అలరించేలా జనసేన మేనిఫెస్టో
author img

By

Published : Mar 15, 2019, 9:35 PM IST

అన్ని వర్గాలను అలరించేలా జనసేన మేనిఫెస్టో
అన్ని వర్గాల ప్రజలను అలరించేలా జనసేన మేనిఫెస్టో ఉందని ఆ పార్టీ అనకాపల్లి లోక్​సభ నియోజకవర్గఅభ్యర్థి చింతల పార్థసారథి తెలిపారు. అనకాపల్లిలో ఆయన పరిచయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న తాను ముందస్తుగా పదవీ విరమణ చేసినట్టు చెప్పారు.పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని వివరించారు. రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్ విడుదల చేసిన జనసేన మేనిఫెస్టో.. మహిళలు, రైతులు యువత.. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉందన్నారు.

Ahmedabad (Gujarat), Mar 12 (ANI): Former prime minister Manmohan Singh, UPA Chairperson Sonia Gandhi, Congress president Rahul Gandhi and General Secretary for UP East Priyanka Gandhi Vadra visited the Sardar Vallabhbhai Patel National Memorial and paid floral tribute. The senior Congress leaders visited the memorial before holding its major party meeting. Top leaders of the party have arrived in Ahmedabad for the Congress Working Committee (CWC) meeting.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.