ETV Bharat / state

నేడు విశాఖలో అక్కినేని పురస్కార ప్రదానోత్సవం - విశాఖలో అక్కినేని అవార్డుల ప్రదానోత్సవం

పద్మ విభూషణ్, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 6వ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి విశాఖ వేదికగా నిలిచింది. నగరంలోని వుడా చిల్డ్రన్ థియేటర్​లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

akkineni awards function in vizag
అక్కినేని అవార్డుల ప్రదానోత్సవం
author img

By

Published : Dec 21, 2019, 9:07 AM IST

పద్మ విభూషణ్, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 6వ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి విశాఖ వేదికగా నిలిచింది. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. నగరంలోని వుడా చిల్డ్రన్ థియేటర్​లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్​ను అవార్డుల ప్రదానోత్సవ కమిటీ విడుదల చేసింది. వివిధ రంగాలలో విశేష కృషి చేసిన తొమ్మిది మంది ప్రముఖులకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్​రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఇవీ చదవండి..

సాగర నగరంలో.. ఈనెల 28 నుంచి విశాఖ ఉత్సవాలు

Intro:మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు 6వ అంతర్జాతీయ పురస్కార ప్రధానోత్సవం విశాఖ వేదికగా జరుగనుంది ఈనెల 21వ తేదీన నగరంలోని వుడా చిల్డ్రన్ థియేటర్ లో ఈ కార్యక్రమం జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు

Body:పద్మ విభూషణ్ నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 6వ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి విశాఖ వేదికగా నిలిచింది అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది నగరంలోని వుడా చిల్డ్రన్ థియేటర్లో ఈనెల 21 సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఇవాళ అవార్డుల ప్రధానోత్సవ కమిటీ విడుదల చేసింది వివిధ రంగాలలో విశేష కృషి చేసిన తొమ్మిది మంది ప్రముఖులకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అవార్డు గ్రహీత లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు --------- బైట్ ఎ. శారద అక్కినేని అంతర్జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కమిటీ అధ్యక్షురాలు బైట్ తోటకూర ప్రసాద్ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు ---------

Conclusion:అవార్డుల ప్రధానోత్సవం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తాయి అని నిర్వాహకులు తెలిపారు. ( ఓవర్).

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.