ETV Bharat / state

'అవసరమైనప్పుడు త్రివిధ దళాలు కలిసి పనిచేస్తాయి' - విశాఖ

ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా త్రివిధ దళాలు కలిసి పనిచేస్తాయనీ.. పరస్పరం సహకరించుకుంటూ దేశసేవలో నిమగ్నమవుతాయని పదాతి, వాయు, నౌకా దళాధిపతులు తెలిపారు. విశాఖలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు పదాతి, వాయు దళాధిపతులు విశాఖ తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు.

'అవసరమైనప్పుడు త్రివిధ దళాలు కలిసి పనిచేస్తాయి'
author img

By

Published : Aug 20, 2019, 7:05 AM IST

విశాఖ తూర్పు నౌకాదళాన్ని తూర్పు పదాతి, వాయు కమాండ్​ల అధిపతులు సోమవారం సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్​తో వీరిద్దరూ భేటీ అయ్యారు. పలు రక్షణ పరమైన అంశాలపైనా, సన్నద్ధతలపైనా చర్చించారు. ఎయిర్ క్రాఫ్ట్ పీ-81, యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ పనితీరును పరిశీలించారు. ఎప్పడు ఎటువంటి అవసరం వచ్చినా త్రివిధ దళాలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

పోలవరంపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేంద్రం

Intro:ap_atp_64_19_ttd_srivari_kalyanosthavam_av_ap10005
~~~~~~~~~~~~~"""*
కన్నుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవం..
~~~~~~~~~~~~~~~"""*
మారుమూల ప్రాంతమైన అనంత జిల్లాలో శ్రీవారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు.. టి టి డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం తీటకల్లు గ్రామంలో టిటిడి అర్చకుల చే శ్రీనివాస కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు హాజరై భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణోత్సవం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిటిడి అర్చకులు శ్రీనివాస కళ్యాణం ప్రాశస్త్యం గురించి భక్తులకు వివరించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కచేరీలో ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తుల్ని ముద్దుల ని చేశాయి.

Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గం

Conclusion:దుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.