ETV Bharat / state

ఇసుక కోసం.. నర్సీపట్నంలో ఆందోళన - agitation for sand in narsipatnam

విశాఖ జిల్లా నర్సీపట్నంలో భవన నిర్మాణ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.

ఇసుక కోసం ఆందోళన
author img

By

Published : Nov 2, 2019, 2:00 PM IST

ఇసుక కోసం ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానంపై తీసుకున్న నిర్ణయాన్ని భవన నిర్మాణ కార్మికులు విశాఖ జిల్లా నర్సీపట్నంలో వ్యతిరేకించారు. భారీ ర్యాలీ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ఇటుక బట్టీ యజమానులు, ఐరన్ వ్యాపారులు, ప్లంబింగ్ పనివారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన.. శ్రీకన్య కూడలి నుంచి ర్యాలీగా బయలుదేరి కృష్ణా బజార్ వరకూ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజల అవసరాలకు తగినంతగా ఇసుకను సరఫరా చేయాలన్నారు.

ఇదీ చదవండి:

'చలో విశాఖపట్నం' విజయవంతం చేద్దాం: జనసేన

Intro:యాంకర్ ఇసుక విధానం పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమారు నాలుగు నెలలుగా ఉపాధి లేక అల్లాడుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ లోని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు మేరకు స్థానిక శ్రీ కన్య కోడళ్ల నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్డిఓ కార్యాలయం అభి సెంటర్ కృష్ణ బజార్ మీదుగా రాలి కొనసాగింది ఇందులో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రు ఆందోళనలో భవన నిర్మాణ కార్మికుల తో పాటు ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ ఇటుక బట్టీలు సిమెంటు ఐరన్ వ్యాపారుల కూలీలు టైల్స్ రంగం తదితర కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.