విశాఖ ఏజెన్సీ పాడేరు ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 2000 సంవత్సరం నుంచి 38 మంది ఉపాధ్యాయులకు నోషనల్ ఏరియల్స్ ఇంక్రిమెంట్లు రావల్సి ఉంది. ఆ నగదు జారీలో సీనియర్ అసిస్టెంట్ కొండల్ రావు.. వచ్చే మొత్తంలో 10శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరికి 8శాతం డబ్బు ఇచ్చేందుకు బేరం కుదిరింది. అనిశాకు ఉపాధ్యాయులు ముందస్తు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. కొండలరావు రూ.93,200/- లంచం తీసుకుంటుండగా పట్టుకుని, రిమాండ్ కు తరలించారు. రేపు కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసిబి డిఎస్పీ రంగరాజు తెలిపారు.
అనిశాకు చిక్కిన పాడేరు ఉపఖజానా కార్యాలయ ఉద్యోగి - court
విశాఖ ఏజెన్సీ పాడేరు ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉపాధ్యాయుల నుంచి రూ.93,200/- లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ కొండలరావును అరెస్ట్ చేశారు.
విశాఖ ఏజెన్సీ పాడేరు ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 2000 సంవత్సరం నుంచి 38 మంది ఉపాధ్యాయులకు నోషనల్ ఏరియల్స్ ఇంక్రిమెంట్లు రావల్సి ఉంది. ఆ నగదు జారీలో సీనియర్ అసిస్టెంట్ కొండల్ రావు.. వచ్చే మొత్తంలో 10శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరికి 8శాతం డబ్బు ఇచ్చేందుకు బేరం కుదిరింది. అనిశాకు ఉపాధ్యాయులు ముందస్తు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. కొండలరావు రూ.93,200/- లంచం తీసుకుంటుండగా పట్టుకుని, రిమాండ్ కు తరలించారు. రేపు కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసిబి డిఎస్పీ రంగరాజు తెలిపారు.
Body:jk_ap_tpt_38_18_vesavi_tapam_mooga_jeevalaku_shapam_pkg_c5
Conclusion:పి .రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.