ETV Bharat / state

ఆకట్టుకుంటున్న పిచ్చుక గూళ్లు

విశాఖక జిల్లా చీడికాడ మండలం లింగభూపాలపట్నం రహదారులపై ప్రయాణించే వారు..కిచ్ కిచ్ మంటూ సందడి చేసే ఈ పిచ్చుకలను, వాటి గూళ్లను చూడక మానరు. కాస్త సేద తీరక ఉండలేరు.

author img

By

Published : Sep 5, 2019, 7:57 PM IST

పక్షి గూళ్ల కనువిందు
ఆకట్టుకుంటున్న పిచ్చుక గూళ్లు

విశాఖ జిల్లా చీడికాడ మండలం లింగభూపాలపట్నం పొలాల్లో పిచ్చుకలు ఏర్పాటు చేసుకున్న గూడులు ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ తీగలకు, తాడి చెట్లకు వేలాడుతూ, వీచే గాలికి ఉయ్యాలలా ఊగుతూ చాలా ఆకర్షణగా ఉన్నాయి. సాయంత్రం వేళ పిచ్చుకులు కిచ్ కిచ్ అంటూ చేస్తున్న సందడితో పరిసర ప్రాంతాలు కోలాహలంగా ఉంటున్నాయి. దారిన పోయోవారు ఎంత పనిలో ఉన్నా, ఆ గూళ్లపై ఓ లుక్ వేసి మరీ సేద తీరుతున్నారు.

ఇది కూడా చదవండి.

నిర్లక్ష్యానికి మూల్యం..ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు

Intro:దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ కార్యక్రమం జరిగింది. కేంద్రంలో నరేంద్రమోడీ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని వాటిపై భారీ ఎత్తున ఉద్యమాన్నీ చేపడతామన్నారు.
బైట్: జంగాల అజయ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి
: రమేష్ బాబు, రైతు సంగం జిల్లా కార్యదర్శి

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.