విశాఖ జిల్లా పాడేరు మండలం కుజ్జెలి గ్రామ వాలంటీర్ గబ్బాడ అనురాధ(28) మూడు నెలల బాలింత. ఈమె విధులకు భర్త సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాలంటీర్ విధులు నిర్వహిస్తుండగా ఆకస్మాత్తుగా కింద పడిపోయింది. ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది. మూడు నెలల పసిబాబు తల్లి లేనివాడయ్యాడు. ఎమ్మెల్యే భాగ్యలక్మి... మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. పదివేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.
విశాఖ మన్యంలో గ్రామ వాలంటీర్ మృతి - village voulnteer died in vishka dst tribal area
రక్తహీనతతో మూడు నెలల బాలింత అయిన గ్రామ వాలంటీర్ మృతి చెందిన ఘటన... విశాఖ మన్యంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
a village volunteer in viskha dst tribal area was died due to helthy issue