ETV Bharat / state

సైబర్‌ నేరగాళ్ల మోసాల కొత్త పంథా - cybercrime scams news at visakha

సైబర్‌ నేరగాళ్లు మోసాల విషయంలో కొత్త పంథాలను ఎంపిక చేసుకుంటున్నారని విశాఖ పోలీసులు తెలిపారు. పేటీఎం కేవైసీ పేరిట జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

A new trend in cybercrime scams
సైబర్‌ నేరగాళ్ల మోసాల కొత్త పంథా
author img

By

Published : Sep 27, 2020, 3:05 PM IST

సైబర్​ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని విశాఖ డీసీపీ సురేష్ బాబు ప్రజలకు సూచించారు. పేటీఎం కేవైసీ పేరిట కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. పేటీఎం ఖాతా గడువు ముగిసిందని ఫోన్ చేస్తూ... వెంటనే కస్టమర్ కేర్​కు ఫోన్​ చేయాలని అడుగుతున్నారని తెలిపారు. 24 గంటల్లో మీ ఖాతా బ్లాక్ అవుతుందని సంక్షిప్త సమాచారం పంపుతుంటారని చెప్పారు. ఇటువంటి మేసేజ్​ల పట్ల జాగ్రత్తగా ఉండాలని... ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని కోరారు.

ఇదీ చదవండి:

3 రాజధానులపై కేంద్రం పాత్ర పరిమితం: పురందేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.