ETV Bharat / state

లారీ బోల్తా.. డ్రైవర్​కి తీవ్రగాయాలు - latest news in vishaka

రాళ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్​కి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన విశాఖ బీచ్​ రోడ్డులోని నోవాటెల్​ కూడలి వద్ద జరిగింది.

Stone cart lorry
రాతి బండల లారీ
author img

By

Published : Jul 7, 2021, 1:18 PM IST

విశాఖ బీచ్ రోడ్ నోవాటెల్ కూడలి వద్ద రాళ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. నోవాటెల్ దిగువ రోడ్డుకు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్​ని ఢీకొనడంతో రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. అదే సమయంలో అక్కడ మార్నింగ్​ వాక్​ చేస్తున్న వారు ప్రమాదాన్ని గమనించి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. ఈ కూడలిలో ఇదే తరహా లారీ ప్రమాదాలు గతంలో కూడా జరిగి జరిగి ఒకే కుటుంబంలోని వారు ప్రాణాలు కోల్పొయారు.

ఈ కూడలిలో ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేదు. ఈ ప్రమాదం సాయంత్రం వేళ జరిగితే ప్రమాద తీవత్ర ఎక్కువగా ఉండేదని పాదచారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ.. వైద్యానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.