విశాఖ జిల్లా మాడుగులలోని నూకాలమ్మ ఆలయం సమీపంలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు చాకచక్యంగా వ్యవహరించి విషపూరితమైన పామును ప్రాణాలతో పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పాము పొడవు 12 అడుగులు, బరువు 5 కేజీలు ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: