తానా మహాసభలు వాషింగ్టన్ డి.సి.లో జులై 4,5,6 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. జీవితకాలం తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషికి గాను గిడుగు రామమూర్తి పేరు మీద ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 50,000 రూపాయల నగదుతో కూడిన పురష్కారాన్ని అందచేస్తారు. గారపాటి... ఆచార్య చేకూరి రామారావు వద్ద భాషా శాస్త్రంలో శిష్యరికం చేసి, మంగోలియా ,టర్కిక్ భాషా కుటుంబాలకు మూలమైన ఉమ్మడి వనరును జన్యు సంబంధమైన ప్రక్రియ ద్వారా పునర్: నిర్మాణం చేసేందుకు రెండుదశాబ్దాలు కృషి చేశారు. తెలుగుభాషా మూలాల పరిశోధనకి , భాషను మానవీయకోణంలో చూస్తూ సరికొత్త ఆవిష్కరణ చేశారు. తెలుగు భాషకు సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ , తెలుగు భాషా వికాసానికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్ను రూపొందించారు. తెలుగు భాష అభ్యున్నతికి ఎన్నో చేసిన గారపాటి తానా పురష్కారంతో అభినందనలు తెలపనుంది.
ఇదీ చూడండి:ఈ సమయంలో నేను ఎక్కడికి వెళ్లాలి నాన్న!
గారపాటి ఉమామహేశ్వరరావుకి తానా పురష్కారం - తానా
2019 తానా పురష్కారాలకు వాషింగ్టన్ డీసీ సిద్ధమవుతోంది. ప్రతిఏటా గిడుగు రామమూర్తి పేరిట ఇచ్చే స్మారక పురష్కారం ఈసారి గారపాటి ఉమామహేశ్వరరావును వరించింనట్టు తానా కార్యవర్గం తెలిపింది.
తానా మహాసభలు వాషింగ్టన్ డి.సి.లో జులై 4,5,6 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. జీవితకాలం తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషికి గాను గిడుగు రామమూర్తి పేరు మీద ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 50,000 రూపాయల నగదుతో కూడిన పురష్కారాన్ని అందచేస్తారు. గారపాటి... ఆచార్య చేకూరి రామారావు వద్ద భాషా శాస్త్రంలో శిష్యరికం చేసి, మంగోలియా ,టర్కిక్ భాషా కుటుంబాలకు మూలమైన ఉమ్మడి వనరును జన్యు సంబంధమైన ప్రక్రియ ద్వారా పునర్: నిర్మాణం చేసేందుకు రెండుదశాబ్దాలు కృషి చేశారు. తెలుగుభాషా మూలాల పరిశోధనకి , భాషను మానవీయకోణంలో చూస్తూ సరికొత్త ఆవిష్కరణ చేశారు. తెలుగు భాషకు సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ , తెలుగు భాషా వికాసానికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్ను రూపొందించారు. తెలుగు భాష అభ్యున్నతికి ఎన్నో చేసిన గారపాటి తానా పురష్కారంతో అభినందనలు తెలపనుంది.
ఇదీ చూడండి:ఈ సమయంలో నేను ఎక్కడికి వెళ్లాలి నాన్న!
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్