విశాఖ జిల్లాలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. అనకాపల్లి జాతీయ రహదారిలో అక్రమంగా జీపులో తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గుర్తించిన నిందితులు.. వాహనాన్ని జాతీయ రహదారి పక్కగా పార్కింగ్ చేసి పరారయ్యారు. అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులకు 1000 కిలోల గంజాయిని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారైన నిందితులను త్వరలోనే పట్టకుంటామన్నారు.
ఇదీ చదవండి