ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 2 October 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Oct 02 2024- వైఎస్సార్సీపీ నిర్లక్ష్యం నల్లిక్రీక్‌కు శాపం - కాలువ ఆధునికీకరణ నిలిపివేత - Nalli Creek in West Godavari

author img

By Andhra Pradesh Live News Desk

Published : 2 hours ago

Updated : 21 minutes ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

09:29 AM, 02 Oct 2024 (IST)

వైఎస్సార్సీపీ నిర్లక్ష్యం నల్లిక్రీక్‌కు శాపం - కాలువ ఆధునికీకరణ నిలిపివేత - Nalli Creek in West Godavari

YSRCP Government Neglect Nalli Creek in West Godavari : ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. ఆక్వా, ఉప్పు రైతులు, మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడే నల్లిక్రీక్​ను నిర్లక్ష్యం చేసింది. నల్లిక్రీక్​ పూడిక తీయకుండా, కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టకుండా తీర ప్రాంతాల అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. సముద్రపు అటుపోట్లతో పాటు వర్షాలు వచ్చిన ప్రతీసారి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:19 AM, 02 Oct 2024 (IST)

గతపాలకుల నిర్లక్ష్యం - అస్తవ్యస్తంగా గ్రామీణ రోడ్లు - Damaged Roads in prakasam

People Suffering Due to Damaged Roads in Prakasam District : ప్రకాశం జిల్లాలో గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా తయారు అయ్యాయి. గత పాలకులు నిర్లక్ష్యంతో రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. వర్షం వస్తే గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన స్పందించి రోడ్లుపైన ఉన్న గుంతలు పూడ్చాలని కోరుకుంటున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:11 AM, 02 Oct 2024 (IST)

మందుబాబులకు మరో శుభవార్త - అందుబాటులో కోరుకున్న మద్యం బ్రాండ్లు! - Application For AP New Liquor Shops

Application For New Liquor Shops in AP: రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా, మొదటిరోజైన మంగళవారం 200కు పైగా వచ్చాయి. ఈ నెల తొమ్మిది వరకు గడువు ఉండగా, చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశముంది. మద్యం దుకాణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ తీసుకొచ్చింది. వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ విక్రయిస్తారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:29 AM, 02 Oct 2024 (IST)

ఏకశిలతో మహాత్ముడి విగ్రహం - ఆ జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా గాంధీ గుడి! - Mahatma Gandhi Jayanti 2024

Mahatma Gandhi Temple in Narasaraopet: మహాత్మాగాంధీ అహింస అనే ఒకే ఒక్క మాటతో కోట్లాది మందిని శాంతి మార్గంలో నడిపించిన మహనీయుడు. స్వాతంత్య్ర సమరంలో దేశానికి విజయం అందించిన పోరాట యోధుడు. అలాంటి మహానీయుడి విగ్రహాలను ఊరురా, వాడవాడలా ఏర్పాటు చేసుకుని స్మరించుకుంటోంది యావత్‌ భారతదేశం. జాతిపితను వీధుల్లో విగ్రహాలకే పరిమితం చేయకుండా ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మహాత్మాగాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపూజీ గుడి నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. | Read More

Last Updated : 21 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.