ETV Bharat / state

పైన బంగాళ దుంపలు... లోపల గంజాయి బస్తాలు - vishaka

విశాఖ మన్యం నుంచి తరలిస్తున్న 380 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోటి విలువైన గంజాయి స్వాధీనం
author img

By

Published : Jul 12, 2019, 8:02 PM IST

కోటి విలువైన గంజాయి స్వాధీనం

హర్యానాకు చెందిన రెండు వాహనాల్లో గంజాయి తరలింపుపై.. విశాఖ జిల్లా అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్​ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలో నీలంపేట కూడలి వద్ద మాటు వేసి రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని రహస్య అరల్లో నిల్వ చేసి పైన బంగాళదుంపల బస్తాలను వేసినట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 380 కిలోల గంజాయి విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. గంజాయితోపాటు నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను విచారిస్తున్నారు.

Intro:ap_knl_102_12_kshudra_pujalu_hatya_av_ap10054. ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా సిరివల్ల మండలం పచ్చల సమీపంలో లో వ్యక్తీ దారుణ హత్యకు గురయ్యాడు నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం ఓ మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే కార్యక్రమం వర్షం కారణంగా వాయిదా పడింది శుక్రవారం సిరివెళ్ల ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి ఇ ఆళ్లగడ్డ ఎస్సై రామిరెడ్డి ఇ అక్కడికి చేరుకొని సిబ్బంది సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు మృతదేహాన్ని పూడ్చి గుంతలో నిమ్మకాయలు పూజ సామగ్రి కనిపించాయి మృతదేహం నుంచి తల వేరుగా కనిపించింది నిందితులు దారుణంగా తలను నరికి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు మృతదేహం వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి హత్యకు గురైంది ఎవరో తెలిస్తే తప్ప కేసులో ముందుకు సాగాలని పరిస్థితి ఏర్పడింది హత్య చేసి ఇక్కడ పెట్టారా లేక ఎక్కడో హత్య చేసి ఉంటారని విషయాలు బయట పడాల్సి ఉంది మృతి చెందిన వ్యక్తి వయసు ఉ 30 సంవత్సరాల పైగానే ఉంటుందని అంచనాBody:రుద్ర పూజలు చేసి హత్య చేసినట్లుగా అనుమానంConclusion:రుద్ర పూజల కోసం వ్యక్తిని హత్య చేసినట్లు అనుమానం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.