ETV Bharat / state

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. 25 కోట్ల నష్టం

తెలంగాణలోని మహబూబాబాద్​ జిల్లా కేంద్రం శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోల్డ్​ స్టోరేజ్​ గోదాములో మంటలు చెలరేగాయి. రూ. 25 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.

అగ్నిప్రమాదం
author img

By

Published : Jul 24, 2019, 11:59 PM IST

మహబూబాబాద్​లో అగ్ని ప్రమాదం, 25 కోట్ల నష్టం

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని కనకదుర్గ కోల్డ్ స్టోరేజ్​లో మంటలు చెలరేగాయి. గోదాము లోపలి నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 7 గంటల పాటు కొనసాగిన మంటల కారణంగా... 25 కోట్ల రూపాయన మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండిః కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

Intro:Tg_wgl_23_24_Fire_ab_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని కనకదుర్గ కోల్డ్ స్టోరేజ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజ్ లోపలి నుండి పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అంతేకాక ప్రైవేట్ సిబ్బంది ట్యాంకర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు దీనిలోని 4 చాంబర్లలో లో 120000 వేల బస్తాలు ఉన్నట్టు,A,B, చాంబర్లలో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మిగతా చాంబర్ ల లోని బస్తాలను వాహనాల్లో బయటికి తరలిస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
బైట్
శంకర్ నాయక్.....ఎమ్మెల్యే, మహబూబాబాద్.

Body:ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు

Conclusion:9394450198

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.