ETV Bharat / state

ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

ప్రధాన వార్తలు @ 1 PM

1 PM top news
1 PM top news
author img

By

Published : May 18, 2021, 1:00 PM IST

  • 'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

చేపల వేట నిషేధ సమయంలో కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థికంగా చేయూతనిచ్చే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయమందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రంలో కర్ఫ్యూతో ప్రభావమెంత? పాజిటివిటీ రేటు కాస్తైనా తగ్గిందా?

రాష్ట్రంలో పగటి కర్ఫ్యూతో కరోనాకు కళ్లెం పడిందా..? ప్రభుత్వం ఆశించినట్లు కొవిడ్‌ కేసులు తగ్గాయా..? కనీసం ఆ ఛాయలైనా కనిపిస్తున్నాయా..? కర్ఫ్యూకి ముందు పాజిటివిటీ రేటెంత..? కర్ఫ్యూ తర్వాత వైరస్‌ వ్యాప్తి ఏ రీతిలో ఉంది..? గణాంకాలు ఏం చెప్తున్నాయ్‌...? ఇవి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బ్లాక్ ఫంగస్‌తో మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందారు. కొవిడ్‌ అనంతరం బ్లాక్‌ ఫంగస్‌తో విజయవాడలోని ఆస్పత్రిలో చేరారు. విజయవాడలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యుల వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గుజరాత్​లో 'తౌక్టే' బీభత్సం- నలుగురు మృతి

గుజరాత్​లో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు గుజరాత్​లోని ఉనా నగరాన్ని అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి నలుగురు మృతిచెందారని అధికారులు తెలిపారు. తీర ప్రాంత పట్టణాలు, గ్రామాల్లో.. పెద్దఎత్తున చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి

దేశంలో సోమవారం 18.69 లక్షల నమూనాలను పరీక్షించగా.. 2.63 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే కరోనా మరణాలు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 4,329గా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆసుపత్రి నుంచి 200 ఆక్సిజన్​ సిలిండర్లు చోరీ

ఝార్ఖండ్​లోని హజారీబాగ్​లోని జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 200 ఆక్సిజన్​ సిలిండర్​లను చోరీ చేశారు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బైడెన్ కంటే కమల సంపాదనే ఎక్కువ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదాయం కన్నా.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దాదాపు 3రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. తాజాగా వారు వెల్లడించిన ఆదాయ పన్ను వివరాలు స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టీకా నిల్వలతో మెడికల్​ రిఫ్రిజిరేటర్లకు డిమాండ్​

ప్రముఖ రిఫ్రిజిరేటర్​ ఉత్పత్తిదారులైన గోద్రేజ్​, వోల్టాస్​, బ్లూస్టార్​ సంస్థలు ప్రస్తుతం మార్కెట్​ అవసరాలను తీర్చే విధంగా అతి శీతలీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటున్నాయి. టీకాలు ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి అనుకూలంగా ఉండే వాటిని తయారు చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'బాల్ టాంపరింగ్ వివాదంపై వార్నర్ బుక్ రాయాలి'

ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ వివాదంపై స్పందించాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. ఈ వివాదంపై డేవిడ్ వార్నర్ పుస్తకం రాస్తే బాగుంటుందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రియాంక భర్త నిక్​ జోనస్​కు యాక్సిడెంట్

తాను గాయపడినట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన నటి ప్రియాంకా చోప్రా భర్త, సింగర్​ నిక్​ జోనస్​.. బైక్​రైడ్​ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేశాడు. ఓ పక్కటెముక విరిగినట్లు చెప్పిన అతడు.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.