ETV Bharat / state

తాతయ్యలకు తగ్గ మనవళ్లు... ఏకంగా వారినే ఆటపట్టించారు..! - Naravaripalle

Sankranti celebrations: మూడు రోజులుగా సంక్రాంతి పండగ కోసం నారావారిపల్లెలో ఉంటున్న... బాలకృష్ణ, చంద్రబాబు మనువళ్లతో సరదాగా గడిపారు. సంప్రదాయాలను అనుసరిస్తూ మకర సంక్రాంతి రోజున తమ ఇంటి దేవత నాగాలమ్మ కట్ట వద్ద పూజలు నిర్వహించిన అనంతరం.. బాలకృష్ణ, చంద్రబాబును వారి మనువళ్లు ఆటపట్టించిన తీరు ఆసక్తికరంగా మారింది.

Sankranti ceBalakrishna and Chandrababu fun with their grandchildrenebrations
తాతయ్యలకు తగ్గ మనవళ్లు... ఏకంగా వారినే ఆటపట్టించారు..!
author img

By

Published : Jan 15, 2023, 8:20 PM IST

Updated : Jan 16, 2023, 6:11 AM IST

తాతయ్యలకు తగ్గ మనవళ్లు... ఏకంగా వారినే ఆటపట్టించారు..!

Sankranti celebrations: సంక్రాంతి పండగ కోసం నారావారిపల్లెలో.. మూడు రోజులుగా ఉంటున్న బాలకృష్ణ, చంద్రబాబు మనువళ్లతో సరదాగా గడిపారు. మకర సంక్రాంతి రోజున సంప్రదాయాలను అనుసరిస్తూ తమ ఇంటి దేవత నాగాలమ్మ కట్ట వద్ద పూజలు నిర్వహించిన అనంతరం.. బాలకృష్ణ, చంద్రబాబును వారి మనువళ్లు ఆటపట్టించిన తీరు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు వద్దకు వచ్చిన దేవాన్షు తాతపై కూర్చొని గారాలు పోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరో తాత బాలకృష్ణను నీళ్ల సీసాతో సరాదాగా తలపై కొట్టడం నవ్వులు పూయించింది. బాలకృష్ణ సైతం దేవాన్షును ఆటపట్టించిన తీరు సరదాగా సాగింది. దేవాన్షుతో పాటు బాలకృష్ణ చిన్న కూతురైన తేజస్వినీ కుమారుడు ఆర్యవీర్‍ అటు చంద్రబాబుతోను, ఇటు బాలకృష్ణతోనూ సరదా సరదాగా తన ఆటలు సాగించాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 16, 2023, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.