ఇవీ చదవండి:
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారి సేవలో కాజల్ - Actress Kajal Aggarwal
Actress Kajal Aggarwal visited Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారి సేవలో కాజల్
ఇవీ చదవండి: