తెదేపా నాయకుడు కూన రవికుమార్‌పై నరసన్నపేట పోలీస్ స్టేషన్లో వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 3వ తేదీన రవికుమార్‌తో పాటు ఆయన అనుచరులు రాష్ట్ర ముఖ్యమంత్రిపై దురుసుగా మాట్లాడారని... సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: