Speaker Tammineni Fell down : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదానంలో "సీఎం కప్" నియోజకవర్గ స్థాయి క్రీడలను సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు.
క్రీడాకారులను ఉత్సాహంగా పరిచేందుకు సభాపతి.. క్రికెట్‌తోపాటు కబడ్డీ పోటీల్లోనూ పాల్గొన్నారు. అయితే.. కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పడంతో మైదానంలో కింద పడిపోయారు. అందరూ అప్రమత్తమై వెంటనే పైకి లేపారు.
ఇదీ చదవండి : Srilanka PM Tirumala Visit : శ్రీవారి దర్శనానికి తరలి వచ్చిన శ్రీలంక ప్రధాని