ETV Bharat / state

నరసన్నపేటలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - నరసన్నపేట తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని వెల్​విషర్స్​ టీం ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

wellwishers team distributing essential goods to poor people in narasannapeta
పేదలకు నిత్యవసర వస్తువులు పంచుతున్న వెల్​విషర్స్​ టీం
author img

By

Published : May 11, 2020, 3:48 PM IST

కరోనా వైరస్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని యువకుల బృందం ఆపన్నహస్తం అందించింది. వెల్​ విషర్స్​ టీం ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అదే విధంగా నరసన్నపేట మండలంలోని పేదలకు ఆహార పొట్లాలు పంచిపెట్టారు.

ఇదీ చదవండి :

700 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.