శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చలివేంద్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని ఓ కుటుంబంలో నెలకొన్న వివాదం కారణంగా ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గోపూజ ఉత్సవాలు'