ETV Bharat / state

కూరగాయల ధరలు @ శ్రీకాకుళం జిల్లా - శ్రీకాకుళం జిల్లాలో లాక్​డౌన్

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేలా నిత్యావసరాలు, కూరగాయల ధరలను ప్రకటించింది. నిర్ణయించిన ధరలకే వ్యాపారులు కూరగాయలు విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్​లో పొందుపరిచిన ధరల పట్టికలోని రేట్లకంటే.. ఎక్కువ మొత్తంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలా ఎవరైనా విక్రయిస్తే ప్రజలు 1902 కు నెంబర్​కు ఫోన్ చేయాలన్నారు.

Vegitables Prices   in srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో కూరగాయల ధరలు
author img

By

Published : Apr 23, 2020, 5:50 PM IST

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

టమాటా రూ. 12.00
వంకాయలు రూ.15.00/20.00
బెండకాయలు రూ. 18.00
బీరకాయలు రూ. 30.00
కాకరకాయలు రూ. 20.00
దొండకాయలు రూ. 10.00
క్యాబేజి బుట్ట రూ. 16.00
గోల్కొండ చిక్కుడు రూ. 15.00
ఫ్రెంచ్ బీన్స్ రూ.34.00
క్యారెట్ రూ. 28.00
బీట్​రూట్ రూ. 15.00
ఉల్లిపాయలు రూ.20.00/25.00
బంగాళదుంపలు రూ. 26.00
పచ్చిమిర్చి రూ.22.00
అల్లo రూ. 95.00
వెల్లుల్లి రూ. 106.00/120.00
క్యాప్సికమ్ రూ. 30.00
కీరదోస రూ. 20.00
కాలీఫ్లవర్ రూ. 20.00/15.00
బీన్స్ పిక్కలు రూ. - ----
ఆగాకర రూ.----
పందిరిచిక్కుడు రూ.-----
ఎర్రదుంపరూ.30.00
సారికంద రూ. __
చామ రూ. 24.00
బఠాని రూ. ...
మునగకాడలు రూ. 30.00
గోరుచిక్కుడు రూ. 20.00
పప్పుదోస రూ. -----
ముల్లంగి రూ. 12.00
పొటల్స్ రూ. ---
అరటికాయలు రూ.14.00(జత)
ఆనపకాయ రూ.10.00

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

టమాటా రూ. 12.00
వంకాయలు రూ.15.00/20.00
బెండకాయలు రూ. 18.00
బీరకాయలు రూ. 30.00
కాకరకాయలు రూ. 20.00
దొండకాయలు రూ. 10.00
క్యాబేజి బుట్ట రూ. 16.00
గోల్కొండ చిక్కుడు రూ. 15.00
ఫ్రెంచ్ బీన్స్ రూ.34.00
క్యారెట్ రూ. 28.00
బీట్​రూట్ రూ. 15.00
ఉల్లిపాయలు రూ.20.00/25.00
బంగాళదుంపలు రూ. 26.00
పచ్చిమిర్చి రూ.22.00
అల్లo రూ. 95.00
వెల్లుల్లి రూ. 106.00/120.00
క్యాప్సికమ్ రూ. 30.00
కీరదోస రూ. 20.00
కాలీఫ్లవర్ రూ. 20.00/15.00
బీన్స్ పిక్కలు రూ. - ----
ఆగాకర రూ.----
పందిరిచిక్కుడు రూ.-----
ఎర్రదుంపరూ.30.00
సారికంద రూ. __
చామ రూ. 24.00
బఠాని రూ. ...
మునగకాడలు రూ. 30.00
గోరుచిక్కుడు రూ. 20.00
పప్పుదోస రూ. -----
ముల్లంగి రూ. 12.00
పొటల్స్ రూ. ---
అరటికాయలు రూ.14.00(జత)
ఆనపకాయ రూ.10.00

ఇదీ చూడండి:

'గుజరాత్​లో చిక్కుకుపోయిన మత్స్యకారులకు భరోసా ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.