మూడు ముళ్ల బంధంతో వధూవరులు ఒక్కటయ్యే పెళ్లిలో... తాళి బొట్టు ప్రత్యేకతే వేరు. ఆ తాళిని వరుడు-వధువు మెడలో కట్టడం సంప్రదాయం...
శ్రీకాకుళం జిల్లా నువ్వుల రేవు గ్రామస్తులకు ఈ సంప్రదాయం కాస్త వేరు. ఆ ఊర్లో జరిపే పెళ్లిల్లో వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు తాళి కట్టుకుంటారు. వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. ఎంతో కాలంగా వస్తోన్న ఆనవాయితీ ప్రకారం, ప్రతి రెండేళ్ల కోసారి సామూహిక వివాహాలు జరుపుతుంటారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం మొదట వధువు మెడలో వరుడు తాళి కడతాడు. తర్వాత బంగారంతో చేసిన ధాన్యపు గింజను వరుడి, మెడలో వధువు కడతుంది.
దశాబ్దాల కాలం నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. ఈ సంవత్సరం సాముహిక వివాహాల్లో భాగంగా 25 జంటలకు పెళ్లి చేశారు. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని పాటిస్తున్నామని స్థానికులు తెలియజేస్తున్నారు.
తాళికట్టిన పెళ్లి కూతురు - CUSTMUS
మూడు ముళ్ల బంధంతో వధూవరులు ఒక్కటయ్యే పెళ్లిలో... తాళి బొట్టు ప్రత్యేకతే వేరు. ఆ తాళిని వరుడు-వధువు మెడలో కట్టడం సంప్రదాయం.... ఆ తాళిని వరుడు-వధువు మెడలో కట్టడం సంప్రదాయం. కానీ ఓ గ్రామంలో... వధూవరులు ఇరువురు ఒకరికొకరు తాళీ కట్టుకుంటేనే పెళ్లి అవుతుంది.
మూడు ముళ్ల బంధంతో వధూవరులు ఒక్కటయ్యే పెళ్లిలో... తాళి బొట్టు ప్రత్యేకతే వేరు. ఆ తాళిని వరుడు-వధువు మెడలో కట్టడం సంప్రదాయం...
శ్రీకాకుళం జిల్లా నువ్వుల రేవు గ్రామస్తులకు ఈ సంప్రదాయం కాస్త వేరు. ఆ ఊర్లో జరిపే పెళ్లిల్లో వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు తాళి కట్టుకుంటారు. వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. ఎంతో కాలంగా వస్తోన్న ఆనవాయితీ ప్రకారం, ప్రతి రెండేళ్ల కోసారి సామూహిక వివాహాలు జరుపుతుంటారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం మొదట వధువు మెడలో వరుడు తాళి కడతాడు. తర్వాత బంగారంతో చేసిన ధాన్యపు గింజను వరుడి, మెడలో వధువు కడతుంది.
దశాబ్దాల కాలం నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. ఈ సంవత్సరం సాముహిక వివాహాల్లో భాగంగా 25 జంటలకు పెళ్లి చేశారు. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని పాటిస్తున్నామని స్థానికులు తెలియజేస్తున్నారు.
New Delhi, Mar 13 (ANI): Union Food Processing Minister Harsimrat Kaur Badal on Wednesday criticised Punjab Tourism Minister Navjot Singh Sidhu for claiming undue credit for the development of Kartarpur Corridor and called him a "Pak agent". "You got it done from there but who got it done from our govt, who passed it in cabinet? He can say what he wants, he is a Pak agent, he obviously has to speak about Pakistan," Badal told ANI.