ETV Bharat / state

అక్కడ భూగర్భ డ్రైనేజీ అనివార్యం - narasannapeta

ఒకటి రెండు కాదు..ఏకంగా రోజుకు పది టన్నుల చెత్త సేకరణ ఆ పట్టణంలో సర్వసాధారణం. ఒక రోజు పారిశుద్ధ్య సిబ్బంది పనులు పక్కన పెడితే అంతే సంగతులు... చెత్త పేరుకుపోతోంది. అంటురోగాలు, ఫైలేరియా వంటి వ్యాధులు దాడి చేస్తాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూగర్బ డ్రైనేజీ నిర్మాణం అనివార్యమంటూ...పనులు మెుదలుపెట్టింది.

అక్కడ భూగర్భ డ్రైనేజీ అనివార్యం
author img

By

Published : Apr 30, 2019, 9:26 AM IST

రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నరసన్నపేటలో భూగర్భ డ్రైనేజీ నిర్మించాలనేది ప్రభుత్వం లక్ష్యం. వివిధ కారణాలతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. నరసన్నపేటలో డ్రైనేజీ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే బగ్గు రమణామూర్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 22 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

అక్కడ భూగర్భ డ్రైనేజీ అనివార్యం
రోజూ వేల మంది.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీలో 26 వేల జనాభా. ఇక్కడికి దాదాపు 8 మండలాల నుంచి పదివేల మంది రోజు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. గతేడాది అంటురోగాలతో నలుగురు మృతి చెందారు. ఈ పరిస్థితులు అధిగమించేందుకు భూగర్భ డ్రైనేజీ ఒకటే మార్గమని ప్రభుత్వం భావించింది. తెదేపా అధికారం చేపట్టిన వెంటనే...భూగర్భ డ్రైనేజీ కోసం 2015 జూన్ నెలలో 9 కోట్లు మంజూరు చేసింది. తర్వాత ఆ మెుత్తాన్ని 22 కోట్లకు పెంచింది. ఇదే నియోజకవర్గంలోని సైరిగాం గ్రామానికి 2 కోట్లు కేటాయించింది.72 కిలోమిటర్ల నిర్మాణం! ఈ పంచాయతీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ 72 కిలోమీటర్లు నిర్మించాలి. మురికి నీటిని వ్యర్థాలు తొలగించేందుకు 25 చోట్ల అవుట్‌లేట్లు నిర్మిస్తున్నారు. 3ప్రాంతాల్లో మురికి నీటి శుద్ధీకరణ నిర్మాణాలు చేస్తున్నారు. 35 కిలోమీటర్ల మేరకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు పూర్తయ్యాయి. హడ్కోకాలనీ, పురుషోత్తంనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరిగాయి. మరో నెల రోజుల్లో నరసన్నపేటలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. భూగర్భ డ్రైనేజీపై స్థానికులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దోమల తాకిడి తగ్గి జబ్బులకు ఖర్చు చేసే సొమ్ము ఆదా అవుతుందన్న భావన వ్యక్తం పరుస్తున్నారు.

New Delhi, Apr 29 (ANI): Researchers claim to have found a combination of existing drugs which can be effective against blood cancer that affects mainly older adults. Researchers tested to see if existing drug arsenic trioxide (ATO) was effective in combination with all-trans retinoic acid (ATRA) in both the mouse model and in humans. They determined that the combination proved 'powerfully and exquisitely effective' against acute myeloid leukaemia (AML). While most patients initially respond to chemotherapy against (AML), more than half of those who respond will eventually relapse as the cancer cells develop resistance to treatment. The experiment identified key processes these cancer cells use to develop or evolve against drug in response to therapies according to the study published in the Journal of Cell Research. Moreover, the team demonstrated that a combination of drugs already in use for the treatment of another type of leukaemia worked equally as well against this form of AML in both in vitro and in vivo setting. Another form of leukaemia known as acute promyelocytic leukaemia (APL) was once a fatal diagnosis. It is now considered a curable disease, thanks to researchers who demonstrated that arsenic trioxide (ATO) was effective against APL in combination with another drug called all-trans retinoic acid (ATRA). They determined that, while the drugs target different vulnerabilities in the different forms of leukaemia, the combination proved "powerfully and exquisitely effective" against this subset of AML.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.