ETV Bharat / state

కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యం..ఇద్దరు అధికారుల సస్పెన్షన్​ - శ్రీకాకుళంలో ఇద్దరు అధికారులు సస్పెండ్

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు గ్రామ సచివాలయ అధికారులను... సంయుక్త పాలనాధికారి శ్రీనివాసులు సస్పెండ్ చేశారు.

two village secretariat officers suspended in veeragattam at srikakulam
కోవిడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులు సస్పెండ్
author img

By

Published : Aug 16, 2020, 11:10 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులను సంయుక్త పాలనాధికారి శ్రీనివాసులు సస్పెండ్ చేశారు. వీరఘట్టం గ్రామ సచివాలయం-2 ఇంజనీరింగ్ సహాయకుడు జి. వెంకటేష్, బీటీ వాడ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పి. చైతన్య శంకర్​లను సస్పెండ్ చేస్తూ శ్రీనివాసులు నోటీసులు జారీ చేశారు.

ఇదీ చదవండి:

గిన్నిస్​ రికార్డ్​: లక్ష గొంతుకలతో హనుమాన్ చాలీసా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.