ఇదీ చదవండి:
లోకో పైలెట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం - శ్రీకాకుళంలో తప్పిన రైలు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు విరగటాన్ని గుర్తించిన దిఘా ఎక్స్ప్రెస్ లోకోపైలట్ రైలును నిలిపేశారు.
తప్పిన ప్రమాదం
దిఘా నుంచి విశాఖకు బయలుదేరిన దిషూ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిలారు స్టేషన్ సమీపంలో విరిగిన పట్టాలను గుర్తించిన లోకో పైలెట్ రైలును చాకచక్యంగా ఆపారు. ఇంజిన్తో సహా 3 బోగీలు విరిగిన పట్టాలపైకి వెళ్లి ఆగినా, ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గంటన్నర పాటూ రైల్వే సిబ్బంది తాత్కాలిక మరమత్తులు చేసిన అనంతరం రైలు కదిలింది.
ఇదీ చదవండి:
AP_SKLM_01_02_TRAIN_AV_AP10172
FROM: CH.ESWARA RAO, SRIKAKULAM.
NOV 02
----------------------------------------------------------------------
Note:- Visuals in desk What's App.
-------------------------------------------
యాంకర్:- శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో దిఘా రైలుకు ప్రమాదం తప్పింది. దిఘా నుంచి విశాఖపట్నం వెళ్తున్న 22873 రైలు ఉదయం ఆరున్నర సమయంలో విరిగిన పట్టా పైనుంచి వెళ్లింది. ఇంజన్ తో సహా మూడు బోగిలు విరిగిన పట్టా నుంచి వెళ్లేసరికి డ్రైవర్ చాకచక్యంగా రైలును నిలుపుదల చేసి..పెను ప్రమాదాన్ని తప్పించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన రైల్వే సిబ్బంది... గంటన్నర సేపు తర్వాత దిఘా రైలు కదిలింది....(Vis).
Last Updated : Nov 2, 2019, 10:21 AM IST