ETV Bharat / state

'తిత్లీ పరిహారంపై' ప్రతిపక్ష నేత ఏం సమాధానం చెబుతారో?

ప్రతిపక్ష నేత జగన్​పై పలాస అసెంబ్లీ అభ్యర్థి గౌతు శిరీష ధ్వజమెత్తారు. తిత్లీ తుపాను బాధితులకు ప్రభుత్వం 42 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిసారి తప్పుడు ఆరోపణలు చేసే జగన్​ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

గౌతు శిరీష, పలాస నియోజకవర్గ అభ్యర్థి.
author img

By

Published : Apr 4, 2019, 6:54 AM IST

శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, పలాస నియోజకవర్గ అభ్యర్థి గౌతు శిరీష ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పక్క జిల్లా విజయనగరంలో ఉండి... శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపానుతో నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు రాలేదని ఆరోపించారు. పైగా బాధితులను ఆదుకుంటున్న ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం 42 కోట్ల రూపాయలను విడుదల చేసిందని... దీనికి ప్రతిపక్ష నేత ఏం సమాధానం చెబుతారని జగన్​ను ప్రశ్నించారు.

ఇవీ చూడండి.

గౌతు శిరీష, పలాస నియోజకవర్గ అభ్యర్థి

తిత్లీ తుపాన్ బాధితులకు పరిహారం చెల్లింపు

Intro:FILE NAME : AP_ONG_46_03_TDP_DIVYAVANI_ALI_PAI_COMMENTS_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ఒక ఛానల్ లో తనపై అలీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు మద్దతుగా దివ్యవాణి రోడ్డు సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా దివ్యవాణి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు అన్నారు ఇటీవల వైకాపా తీర్థం పుచ్చుకున్న ఆలీ తన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు ఒక ఛానల్ లో తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దివ్యవాణి అన్నారు ప్రతిపక్ష పార్టీ లో ఉన్న ఏ ఒక్కరిని తాను ప్యాకేజీ తీసుకొని పార్టీలో చేరారని ఎక్కడ మాట్లాడలేదని ఆలీ పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హితవుపలికారు తాను ప్రజలకు సేవ చేసేందుకు తెదేపాలోకి వచ్చానని ఆలి వైకాపాలో ఎందుకు చేరాడు ఎవరికీ తెలియదని దివ్యవాణి అన్నారు ఇప్పటికైనా నా ఆలీ తెలుసుకొని మాట్లాడాలని తమ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాను క్షమించిన ఆ భగవంతుడు రాలేను క్షమించండి అతని విజ్ఞతకే వదిలేస్తున్నానని దివ్య అని చెప్పారు రోడ్ షో లో దివ్యవాణి చూడటానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు పోటీ పడ్డారు.

Body:బైట్ : దివ్యవాణి- తెదేపా అధికార ప్రతినిధి

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.