Theft: శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం బంక్‌లో ఓ దొంగ చాకచక్యంగా చోరీకి పాల్పడ్డాడు. ఇంధనం కోసం ఆగి ఉన్న వాహనంలోని రూ.3.5 లక్షలు అపహరించాడు. చోరీ చేసిన దృశ్యాలు సీసీ టీవీ పుటేజీలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: పెట్రోల్ బంక్‌లో గొడవ.. కస్టమర్‌పై దాడి.. సిబ్బంది ఏమన్నారంటే?