ETV Bharat / state

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి - headmaster in laidam news

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పెడదారి పట్టాడు. తన వద్ద చదివుకునే ఆడపిల్లలతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. చివరికి దెబ్బలు తిన్నాడు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలో ఈ ఘటన జరిగింది.

The villagers attacked headmaster
ప్రధానోపాధ్యాయుడిని చితకబాదిన గ్రామస్థులు
author img

By

Published : Mar 6, 2021, 2:09 PM IST

ప్రధానోపాధ్యాయుడిని చితకబాదిన గ్రామస్థులు

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ.. గ్రామస్థుల చేతిలో దెబ్బలు తిన్నారు. తమతో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటూ.. పిల్లలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఉదయం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని చితకబాదారు. పలుమార్లు హెచ్చరించినా... ఆయన ప్రవర్తనలో మార్పు లేదని అందుకే బుద్ధి చెప్పామని... గ్రామస్థులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

ఛత్తీస్‌గఢ్‌ బాలుడి కేసులో పురోగతి... నిందితుడి రూపు గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.