శ్రీకాకుళంలో అధార్ కేంద్రాల్లో అవస్థలపై ఈటీవీ భారత్ కథనంతో, ఆధార్ కేంద్రం వద్ద పరిస్థితులను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీశారు. ఉదయం జరిగిన ఘటనకు గుర్తుగా ఉన్న రక్తపుమరకలు, చెప్పులను చూసిన జేసీ వాటి కారణాలను అడిగితెలుసుకున్నారు. రద్దీని తగ్గించేందుకు త్వరలో మరో 10 కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. కేవైసి అప్ డేట్ కోసం సమయం పొడిగిస్తామని ఎవరు కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు. గందరగోళం, తోపులాట వంటి ఘటనలు జరక్కుండా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
.
ఇదీచూడండి.'ఆధార్ కావాలంటే నిద్ర మానుకోవాల్సిందే'