ఇది చదవండి జగన్ను కంట్రోల్ చేసేది చంద్రబాబే: జేసీ దివాకర్ రెడ్డి
వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునః ప్రతిష్ఠ - శ్రీకాకుళం జిల్లా, జలుమూరు
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ గ్రామంలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. మూడు రోజుల పాటు వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు భౌతిక దూరం పాటిస్తూ చివరి రోజు శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు.
వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునః ప్రతిష్ట