ETV Bharat / state

గోడ నిర్మాణం  కోసం తెదేపా, వైకాపా వర్గీయుల బాహాబాహీ - రాజాం వార్తలు

గోడ నిర్మాణ విషయంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య చెలరేగిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బుచ్చింపేటలో జరిగింది.

Melee at Buchenpet
బుచ్చెంపేటలో కొట్లాట
author img

By

Published : Sep 18, 2020, 9:06 AM IST

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బుచ్చింపేట గ్రామంలో వైకాపా, తెలుగుదేశం శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఓ గోడ నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఒకప్పటి పాతకక్షలు తెరపైకి వచ్చి... కొట్లాటకు దిగారు. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వివాదంలో గాయపడ్డవారిని రాజాం ప్రభుత్వాసుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: జింకల వేటగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.