ETV Bharat / state

పాలకొల్లులో అన్నమయ్య 111వ జయంతి వేడుకలు.. - Palakkol templ

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య 111వ జయంతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నమ్యయ్య వంశీకులు పాల్గొన్నారు.

The Annamayya 111th Jayanti Vaibhav was held in the Palakkol temple premises of West Godavari district.
author img

By

Published : Aug 5, 2019, 2:54 PM IST

పాలకొల్లు క్షీరరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య 111వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య వంశీకులు తాళ్లపాక శివధరవికుమార్ ఆచార్యులు, తాళ్లపాక సందీప్ కుమార్​లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..తాళ్ళపాక అన్నమాచార్యులు విశిష్టత, కీర్తన గురించి వివరించారు. అనంతరం రాష్ట్రస్థాయిలో అన్నమాచార్య కీర్తనలు సంగీతం నృత్య పోటీలు నిర్వహించారు. గౌరీ శంకర్ సంగీతం అకాడమీ గౌరవ అధ్యక్షుడు అయినాల సూర్యనారాయణ మూర్తి,అధ్యక్షుడు మద్దాల వాసు,ఉపాధ్యక్షులు కె.ఎస్.పి.ఎన్ శర్మ విజేతలకు బహుమతులు అందజేశారు.

పాలకొల్లులో అన్నమయ్య 111వ జయంతి వేడుకలు..

ఇదీచూడండి.చదవింది పదో తరగతి... సంపాదన నెలకు లక్ష

Intro:AP_RJY_96_04_MLA _ADIREDDI BHAVANI_NIRASANA_AVB_AP10166
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
మాధవరావు...AP10166
వైకాపా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మూసివేసిన అన్న క్యాంటిన్లు తక్షణమే తెరవాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మూసివేసిన అన్నా క్యాంటీన్ వద్ద నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ,మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ రాయుడు తెదేపా కార్యకర్తలతో కలిసి ఆదివారం ఉదయం నిరసన చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి మూసివేసిన అన్న క్యాంటీన్లను తెరవాలని పేదలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తానని, రాజన్న రాజ్యం తీసుకు వస్తానని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని ఇప్పుడు పేదల పొట్ట నింపుతున్న అన్న క్యాంటిన్లు మూసివేయడం రాజన్న రాజ్యమా అని ప్రశ్నించారు .క్యాంటిన్లు తెరవకపోతే రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు.
BYTE...
రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.