పత్రిక స్వేచ్ఛకి ఆటంకం కలిగిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 938ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని టెక్కలి ఎమ్మెల్యే, తెదేపా నేత కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయం వద్ద ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్, మరికొందరు తెదేపా నేతలతో కలిసి జీవో ప్రతిని అచ్చెన్నాయుడు దగ్ధం చేసారు.
ఇదీ చూడండి: