లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షునిగా కూన రవికుమార్‌ను ఎంపిక చేయడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమదాలవలస పార్టీ కార్యాలయంలో ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు.
కుటుంబ సభ్యులు రవికుమార్‌కు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా ఆయనకు పగ్గాలు అప్పజెప్పడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
విశాఖలో వైకాపా భూదందాపైనా సీబీఐ విచారణ జరగాలి: కూనరవి కుమార్